Oppo K13 Turbo : గేమర్లకు పండగే.. ఒప్పో కొత్త K13 టర్బో ఫోన్ చూశారా? భలే ఉన్నాయి ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు

Oppo K13 Turbo Series

Oppo K13 Turbo Series : ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రోలను లాంచ్ చేసింది. ఇన్-బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కలిగి ఉన్నాయి. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Vivo V60 : కొత్త వివో V60 వచ్చేస్తోందోచ్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V60

Vivo V60 : భారత మార్కెట్లో వివో V60 ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ వివో ఇండియా సోషల్ మీడియా ఛానెల్‌, కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.

Reliance Jio : జియో చౌకైన ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా JioTV కూడా

Reliance Jio

Reliance Jio : ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ జియో టీవీకి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది.

Vivo T4 5G : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌‌పై అద్భుతమైన డిస్కౌంట్.. క్రేజీ ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే!

Vivo T4 5G

Vivo T4 5G : కొత్త వివో V4 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. భారీ బ్యాటరీతో 6.7-అంగుళాల Full HD అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఇదే సరైన సమయం..

Maruti Nexa Cars : మీ డ్రీమ్ కారు ఇదేనా? మారుతి నెక్సా కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 1.5 లక్షలకు పైగా డిస్కౌంట్..

Maruti Nexa Cars

Maruti Nexa Cars : మారుతి ఈ నెలలో ప్రీమియం నెక్సా కార్లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ మారుతి కార్లను అత్యంత సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Electric Car Deals : ఈ 4 ఎలక్ట్రిక్ కార్లపై రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు.. ఇలాంటి డిస్కౌంట్లు మళ్లీ రావు భయ్యా.. కొనేసుకోండి!

Top 4 Electric Car Deals in India

Top 4 Electric Car Deals : మీరు ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? టాటా, కియా, MG వంటి బ్రాండ్లతో ఏ ఎలక్ట్రిక్ కార్లను కొంటారో చూసుకోండి. ఏయే కార్లపై ఎంత డిస్కౌంట్ అందుబాటులో ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి.

Harley-Davidson : ఇలాంటి బైకులు కొనాలి భయ్యా.. హార్లే-డేవిడ్సన్ బైక్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఫీచర్లు, లుక్స్ కేక!

Harley-Davidson Fat Bob vs Fat Boy price drop

Harley-Davidson Fat Bob vs Fat Boy price drop : మీరు హార్లే-డేవిడ్సన్ ఖరీదైన బైక్‌లను ఇష్టపడితే ఇప్పుడే కొనేసుకోండి. హార్లే-డేవిడ్సన్ రెండు మోటార్ సైకిళ్ళు హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ ఫ్యాట్ బాబ్‌లపై ఆగస్టు అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Apple iPhone16 : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16పై రూ. 10,000 భారీ తగ్గింపు.. ఫీచర్ల కోసమైన కొనేయండి!

Apple iPhone16 discount

Apple iPhone16 : ఆపిల్ ఐఫోన్ 16పై Flipkart రూ. 10,000 భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ ఐఫోన్‌ను కేవలం రూ. 69,999కే కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తద్వారా మీరు ఈ ఐఫోన్ ఇంకా తక్కువ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు.

Apple iphone 17 Pro : ఆపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 8K వీడియో రికార్డింగ్‌తో ఐఫోన్ 17 ప్రో వచ్చేస్తోంది.. కొత్త డిజైన్ అదుర్స్..

Apple iPhone 17 Pro

Apple iphone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో సిరీస్‌ 8K వీడియో రికార్డింగ్‌తో వచ్చేస్తోంది. అదనపు కెమెరా ఫీచర్, కొత్త స్టాండ్-ఆఫ్ కలర్‌వే ఉండవచ్చు. ఐఫోన్ 17 ప్రో సిరీస్ 8K వీడియోలను రికార్డ్ చేయగలదని అనేక నివేదికలు సూచిస్తున్నాయి.

Samsung Galaxy A55 5G : అమెజాన్ ఆఫర్ అదిరింది బ్రో.. అతి తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Samsung Galaxy A55 5G

Samsung Galaxy A55 5G : శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ భారత మార్కెట్లో రూ.39,999కి లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.24,999కి లభ్యమవుతుంది. 6.6-అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

Join our WhatsApp Channel