ఐఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..?
కొత్త సంవత్సరంలో యాపిల్ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే వారి కోసం తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ యాపిల్ ప్రొడక్ట్స్ పై తన కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ల ద్వారా కేఎంబీఎల్ డెబిట్,క్రెడిట్ కార్డుదారులు ఐఫోన్లు, ఐపాడ్లు,మ్యాక్ బుక్స్,యాపిల్ వాచ్ లు, ఎయిర్ పాడ్స్,హోమ్ పాడ్స్ పై పదివేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అంతేకాదు యాపిల్ ప్రొడక్ట్స్ పై ఈఎంఐ ఆఫర్లను ఆస్వాదించవచ్చు. గత గురువారం నాడు కోటక్ మహీంద్రా బ్యాంకు … Read more