Lady Singham: కాబోయే భర్తను అరెస్టు చేసిన లేడీ సింగం.. తన పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్!

Lady Singham: చట్టం ముందు అందరూ సమానమే అనే మాట మనందరికీ తెలిసిందే. అన్యాయం చేస్తే చట్టం ముందు మన తన అనే భేదం ఉండదు. మోసం చేసిన వారికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తుంటారు. ఈ క్రమంలోనే అస్సాంకి చెందిన ఒక మహిళా పోలీస్ ఎస్ ఐ తనకు కాబోయే భర్తను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా కాబోయే భర్తను అరెస్టు చేయడానికి అసలు కారణం తెలియడంతో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ … Read more

Join our WhatsApp Channel