Viral Video : మాపైనే దాడి చేస్తావా? సింహాన్ని కొమ్ములతో ఎత్తి పడేసిన అడవి దున్న.. వీడియో వైరల్!
Viral video : సింహం అంటే అందరికీ వణుకే. అడవిలోని సింహాన్ని చూస్తే గుండెలు జారిపోవడం ఖాయం. పొడవాటి జూలు, మొన దేలిన పళ్లు, గంభీరమైన చూపులు, భారీ పంజా, అలా సింహం జూలు విదుల్చుకుంటూ నడిచి వస్తుంటే భయంతో వణికిపోతాం. దాని గాంభీర్యం ఎంతో భయపెడుతుంది. అందుకే అవి అడవికి రాజులయ్యాయి. మృగరాజులుగా పిలువబడుతున్నాయి. సింహం గర్జిస్తే దాని శబ్ధం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందట. అలాంటి సింహానికే సుస్సు పోయించింది ఓ అడవి దున్న. … Read more