South Heroes: ఈ సౌత్ హీరోలు స్టైల్‌కి ఐకాన్స్.. వెడ్డింగ్ డిజైన్స్‌లో ఎలా ఉన్నారో చూడండి
South Heroes: తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది స్టైల్ ఐకాన్స్ ఉన్నారు. వారు హీరోయిజంలోనే కాదు.. మోడలింగ్‌లోనూ వారు రప్ఫాడిస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోలు అయితే స్టైలింగ్ స్టేట్‌మెంట్స్ పాస్ చేస్తున్నారు. అందులో సౌత్ హీరోలే ఎక్కువగా ఉన్నారు. అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్‌తో రప్ఫాడిస్తున్నారు. అంతేకాదు వాళ్ల స్టైలింగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా వెడ్డింగ్ సీజన్ నడుస్తుండటంతో … Read more