Drinking Water : చలికాలంలో నీరు తక్కువగా తాగుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

More drinking water in winter in telugu

Drinking Water : మనం తిండి తినకపోయిన ఒక రోజు ఉండగలం కానీ నీరు తాగకుండా ఉండలేము. చలి కాలంలో చాలా మందికి దాహం చాలా తక్కువగా వేస్తుంది. ఒక మనిషి రోజుకు సగటున నాలుగు లీటర్ నీటిని తాగాలి. వింటర్‌లో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల బాడీ సైతం పొడిగా ఉంటుంది. చాలా మంది ఆహారం తిన్న తర్వాత నీటిని తాగరు. దీంతో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల అనేక ఇబ్బందులు … Read more

Viral Video: గ్లాసులో పాముకు నీళ్లు తాపుతున్న వ్యక్తి..

Viral Video

Viral Video : సాధారణంగా పామును చూస్తేనే ప్రతి ఒక్కరు భయంతో ఆమడ దూరం పరిగెడతారు.పాము ఒకసారి మనపై దాడి చేసింది అంటే ప్రాణాలపై కొన్నిసార్లు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటాయి. అందుకే చాలామంది పాము కనిపించగానే భయంతో పరుగులు తీస్తారు. అయితే ఇలాంటి పాముకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.చూడటానికి అతి భయంకరంగా నల్లని కారు మబ్బులా … Read more

Bhadradri Kottagudem: ఈ ఊటలో నీటిని తాగితే.. ఎవ్వరికీ ఆ సమస్యలు ఉండవట… ఎక్కడో తెలుసా?

Bhadradri Kottagudem: ప్రస్తుత కాలంలో నీటి సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయా అంటే లేవని చెబుతారు.ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఊరిలోనూ ఇంటింటికి మంచినీటి సదుపాయం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భధ్రాధ్రికొత్త గూడెం జిల్లా, మణుగూరు మండలం పరిధిలోని తోగ్గూడెం అనే గిరిజన గ్రామం ఉంది. ఈ గ్రామంలో తాగునీటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఒక్క చుక్క తాగునీరు కూడా లేవు. తాగునీటి కోసం కొన్ని మైళ్ల … Read more

Health Tips: అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Health Tips:మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ తప్పనిసరిగా మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం. ప్రతి రోజు నీటిని తాగటం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ కానీ భోజనం చేసేటప్పుడు , భోజనం తిన్న తర్వాత వెంటనే నీరు తాగకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు.ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో భోజనం చేసే … Read more

Health Tips: షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే.. ఈ నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తుంది…!

Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో బిపి, షుగర్ వంటి సమస్యలు అధికం. నూటికి 70 శాతం మంది ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలను కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ వ్యాధిని నియంత్రించడానికి డాక్టర్ సలహా తీసుకుంటూ మెంతి … Read more

Health Tips: ఈ సందర్భాలలో అధికంగా నీళ్లు తాగితే… ప్రమాదంలో పడినట్లే!

Health Tips: సాధారణంగా మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే మన శరీరానికి తగిన మోతాదులో నీరు ఎంతో అవసరం. అందుకే రోజుకు 7 నుంచి 8గ్లాసుల వరకు నీటిని తాగాలని సూచిస్తుంటారు.ఇలా నీటిని తాగడం వల్ల మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగడమే కాకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం అధికంగా నీటిని తాగటం వల్ల కూడా ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో నీళ్లు తాగకపోవడం మంచిది. … Read more

తినేటప్పుడు నీరు తాగితే ఏమవుతుంది? ఏ టైంలో తాగితే బెటర్..

భోజనం సమయంలో చాలా మందికి వచ్చే డౌట్.. నీరు ఎప్పుడు తాగాలి. భోజనం పూర్తయిన తర్వాతనే నీరు తాగాలని చాలా మంది చెబుతుంటారు. కానీ కొందరికి మధ్య మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. మరి ఇలా మధ్యమధ్యలో నీరు తాగితే ఏమవుతుంది. అసలు నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.. తినడానికి ముందు నీరు తాగితే ఆహారాన్ని మితంగా తీసుకునే ఛాన్స్ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. వీరికి తోడు వైద్యులు సైతం … Read more

Join our WhatsApp Channel