Virata Parvam First Review : ‘విరాట పర్వం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!
Virata Parvam First Review : విరాట పర్వం మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విరాటపర్వం మూవీని చూసిన సెలబ్రిటీలు సూపర్ అంటున్నారు. దగ్గుబాటి రానా, సాయి పల్లవిల పర్ఫార్మెన్స్ అదుర్స్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతు వచ్చిన విరాట పర్వం మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చేలా కనిపిస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీ జూన్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. మూవీ రిలీజ్ ముందే చూసేసిన సెలబ్రిటీలు … Read more