Vegetable prices : ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?
Vegetable prices : హైదరాబాద్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు కీలో 10రూపాయలు ఉన్న టమాటాలు ధర రెట్టింపు అయింది. కేజీ టమాటాలు 22 రూపాయలు పలుకుతోంది. అయితే హైదరాబాద్ రైతు బజార్ లలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిలో టమాటాలు 22, కిలో పచ్చి మిర్చి 65, కిలో వంకాయలు 23, కిలో బెండకాయలు 35, కిలో క్యాప్సికం 53, కిలో కాకరకాయ 32, … Read more