Naga Chaitanya : ఏంటీ నాగచైతన్య ఇన్ని రోజులు ఆ సమస్యతో బాధపడుతున్నారా… వాటిని పెట్టుకునేది స్టైల్ కోసం కాదా?
Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఇలా ఎన్నో సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా నాగచైతన్య, రాశిఖన్నా జంటగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నటించిన థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో … Read more