TDP CM Candidates : టీడీపీలో నయా లీడర్లు.. సీఎం అభ్యర్థులు వీళ్లే..?
TDP CM Candidates : 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి సీఎం అభ్యర్థులుగా ఉన్నది ముగ్గురే. ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు మరొకరు ఆయన అల్లుడు.. నారా చంద్రబాబు నాయడు.. ఇంకొకరు నాదెండ్ల భాస్కరరావు.. టీడీపీ నుంచి సీఎం అభ్యర్థులుగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడే ఉన్నారు. ఇప్పటికీ ఆయనే అఫీషియల్‌గా సీఎం క్యాండిడేట్‌గా ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇటీవల చంద్రబాబు తాను … Read more