Sudheer : ఆ సినిమా ఫలితాలతో ఇబ్బందుల్లో పడ్డ సుధీర్ కెరీర్..?
Sudheer : జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ కి తెలుగులో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మాట్లాడుతూ తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇటీవల విడుదలైన ఒక సినిమా కూడా ఉహించని విధంగా డిజాస్టర్ కావడంతో సుధీర్ కు తీవ్ర నష్టాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే బుల్లితెరపై బాగానే … Read more