TS SSC Exams: పదో తగరతి పరీక్షల్లో ఇకపై రెండు పేపర్లు కాదండోయ్.. ఒకే ఒక్కటి!
TS SSC Exams: చైనాలో పుట్టిన కరోనా గత రెండేళ్ల నుంచి ప్రజలను ఆగమాగం చేస్తోంది. పిల్లల చదువులు, వ్యాపారాలు చాలా వరకు అటకెక్కాయి. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే పిల్లలందర్నీ ప్రభుత్వం పాస్ చేస్తూ వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా సిలబస్ పూర్తి చెప్పనందున సామాన్య శాస్త్రానికి సంబంధించి ఒకటే పేపర్ ను పదో తరగతి పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. … Read more