Woman Successful story: నాడు నిమ్మరసం అమ్మిన చోటే నేడు ఎస్సైగా.. అమ్మాయి అంటే అలా ఉండాలి!

Woman Successful story: కేరళలో ఒకప్పుడు నిమ్మరసం అమ్ముకుంటూ జీవనం సాగించిన ఓ అమ్మాయి ఎస్సై అయి అందిరకీ ఆదర్శంగా నిలిచింది. తిరువనంతపురం జిల్లాలోని కుంజిరాంకుళంకు ెచందిన ఎస్పీ ఆనీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేస్కునేందుకు కుటుంబ సభ్యులను ఎదురించింది. ఇలా తల్లిదండ్రులను ఎదురించి ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన ఆమెకు రెండేళ్లకే కుమారుడు జన్మించాడు. అయితే తనకు కకుమారుడు పుట్టగానే భర్త వదిలి వెళ్లిపోయాడు. వద్దని వెళ్లిపోయిందనే కోపంతో … Read more

Join our WhatsApp Channel