Sarkaru Vaari Paata Movie Review : ‘సర్కారు వారి పాట’ సినిమా రివ్యూ
Sarkaru Vaari Paata Movie Review : మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ విడుదల తర్వాత ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించి.. ఎప్పడెప్పుడు సినిమా విడుదల అవుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో … Read more