RRR Movie : దానయ్యకు దక్కేది అంతేనా?.. ఆర్ఆర్ఆర్ మెజారిటీ వాటా ఎవరికి ఎంతంటే?

RRR Movie : RRR Majority Share may take SS Rajamouli more than producer DVV danayya

RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా 550 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించాడు. ఈ సినిమా నిర్మాణ వ్యయం కరోనా వల్ల భారీగా పెరిగింది. ఆయినా కూడా ఖచ్చితంగా సినిమాకు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి పది రూపాయల చొప్పున లాభం వెనక్కు వస్తాయంటూ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు … Read more

RRR Movie: కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాని బాయ్‌కాట్ చేస్తామంటున్న కన్నడ ప్రేక్షకులు… కారణం అదేనా?

kannada-audience-boycotting-rrr-movie-in-karnataka-is-that-the-reason

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక మరి కొన్ని గంటలలో నెరవేరబోతోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 25వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేడుకలను కూడా నిర్వహించారు. ఈ విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున … Read more

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా డబ్బింగ్ పనులను కోసం తారక్ ఎన్ని రోజులు కేటాయించారో తెలుసా?

do-you-know-how-many-days-tarak-has-spend-for-rrr-movie-dubbing-work

RRR Movie: ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు (మార్చి 25) ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అలాగే వివిధ రాష్ట్రాలలో పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ విధంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని … Read more

RRR Movie: ఆర్ఆర్ఆర్ భయంతో ఇనుప మేకులు, కంచె ఏర్పాటు చేసుకున్న థియేటర్ ఓనర్స్..!

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా 25వ తేదీ ప్రేక్షకులముందుకు రానుంది. గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో మూడు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఏర్పడింది. సాధారణంగా ఒక హీరో అంటేనే థియేటర్లలో అభిమానుల రచ్చ … Read more

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన జీ 5… ఎన్ని కోట్లంటే?

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని మార్చి 25 వ తేదీ ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి చిత్రబృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే ఒకసారి ప్రమోషనల్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించిన చిత్ర బృందం తాజాగా … Read more

Ram Charan : రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న : రణవీర్ సింగ్

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ ఆర్ ఆర్ ఆర్ “ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కూడా నటిస్తున్నా విషయం తెలిసిందే. మగధీర సినిమా తర్వాత జక్కన్న తో చరణ్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా… తారక్ కొమురం … Read more

RRR Movie : రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ” ఆర్‌ఆర్‌ఆర్ ” టీమ్… ఈసారి మాత్రం పక్కా అంటూ !

rrr-movie-team-announces-new-release-date

RRR Movie Release Date : ఒమిక్రాన్‌ ప్రభావం, సినిమా టికెట్ ఇష్యూ కారణంగా టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ కావల్సిన భారీ సినిమాలన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో పలు చిత్ర యూనిట్లు సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాయి. అలానే పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు ఎత్తి వేస్తుండడంతో మూవీ విడుదలకు నిర్మాతలు ఒకే అంటున్నారు. ఈ తరుణంలో మళ్ళీ టాలీవుడ్ లో సినిమాల జోరు … Read more

Producer Dil Raju : RRR కోసం F3ని వాయిదా వేయడానికి కూడా రెడీ : దిల్ రాజు షాకింగ్ డిసిషన్..!

producer-dil-raju-sensational-comments-about-f3-movie-release

Producer Dil Raju : 2021 సంక్రాంతికి రిలీజ్ కావల్సిన భారీ సినిమాలు క‌రోనా థార్డ్ వేవ్ కార‌ణంగా భారీ చిత్రాలు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ భీమ్లా నాయక్, సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాలు ఉన్నాయి. వీటిలో దిల్ రాజు నిర్మాత‌గా … Read more

RRR Movie BBB : RRR సినిమా లాగా BBB సినిమా కూడా రాబోతుందా.?

is-bbb-movie-coming-out-like-rrr-movie

RRR Movie BBB : RRR మూడు ఆర్ లు కలిస్తే పాన్ ఇండియా మూవీ రౌద్రం, రణం,రుదిరం. ఇప్పుడు అలాగే మూడు B లు కలుస్తున్నాయి. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు కలిసినట్టే, బాలయ్య, బోయపాటి,బన్నీ కాంబినేషన్ సెన్సేషన్ కాబోతుందట. అందుకు కథ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి అటెన్షన్ లాక్కుంటున్న మల్టీస్టారర్ మూవీ RRR. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి సినిమానే మరొకటి ప్లాన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ మొత్తం ప్రచారం … Read more

RRR SS Rajamouli : రాజమౌళి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన ఆలియా భట్.. జక్కన్న ఏం చేశాడంటే?

RRR SS Rajamouli : Actress Alia Bhatt Try to Take Blessings from SS Rajamouli

RRR SS Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ఫిల్మ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో … Read more

Join our WhatsApp Channel