RRR Movie : ఆర్ఆర్ఆర్ స్టోరీ మొత్తం ఈ మల్లితోనే.. ఎవరీ మల్లి తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

rrr-movie-rrr-movie-story-line-start-with-malli-role-who-is-malli-what-her-background-all-details-here

RRR Movie : ఆర్ఆర్ఆర్.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిస్తే.. ట్రిపుల్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ టాక్ వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. పాన్ ఇండియా తరహాలో ఆర్ఆర్ఆర్ మూవీకి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌ భారీగా వసూళ్లతో రికార్డులను తిరగరాస్తోంది. జక్కన్న డైరెక్షన్ లో ఎన్టీఆర్, చెర్రీల పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోలు పోరాటం చేసేది … Read more

Jr NTR: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ సీన్ కోసం ఎంతో కష్ట పడ్డాను…ఎన్టీఆర్!

Jr NTR: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన తాజా ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై,బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాను … Read more

RRR Movie: ఆర్ఆర్ఆర్ క్రేజ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్!

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో సినిమా విడుదలకాబోతుంది అంటే సినిమా పై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలు వుంటాయో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా రాజమౌళి సినిమా విడుదల అవుతుంది అంటేనే దేశవిదేశాల్లో థియేటర్స్ కళకళలాడుతూ ఉంటాయి. బాహుబలి సినిమాతో అలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చిన రాజమౌళి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో అదే రిపీట్ చేస్తున్నాడు. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా … Read more

RRR Movie: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కావాలి… డిమాండ్ చేస్తున్న అభిమానులు..?

RRR Movie: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో చెర్రీ తారక్ ఎవరి పాత్రల్లో … Read more

RRR Movie: రామ్ చరణ్ ను విలన్ చేశారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు…వీడియో వైరల్!

kannada-audience-boycotting-rrr-movie-in-karnataka-is-that-the-reason

RRR Movie: సాధారణంగా సినిమాలలో ఎమోషనల్ సన్నివేశాలు వచ్చినా, లేదా తమ అభిమాన నటీనటులను ఎవరైనా బాధ కలిగించేలా మాట్లాడిన, కొట్టిన ఒక్కసారిగా అభిమానుల మనసు బరువెక్కుతుంది. ఇక పెద్ద వాళ్ళు అయితే ఇలాంటి సన్నివేశాలను చూస్తూ మనసులో బాధ పడగా మరికొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు.ఇక చిన్న పిల్లలు అయితే వారికి నచ్చిన హీరోలను లేదా హీరోయిన్లను కొట్టినా తిట్టినా తీవ్రస్థాయిలో బావోద్వేగం అవుతుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా … Read more

NTR: వెలకట్టలేని ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు అంటూ.. ఆర్ఆర్ఆర్ రెస్పాన్స్ పై స్పందించిన తారక్..!

NTR: ఈనెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూసిన అభిమానులు ఈ సినిమా చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల పాటు సినిమా బృందం మొత్తం పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ప్రేక్షకుల రెస్పాన్స్ … Read more

RRR Movie: ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పునీత్ అభిమానులు…!

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నెల 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ రాష్ట్రాలలో సక్సెస్ ఫుల్ గా బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా కన్నడ పరిశ్రమలో మాత్రం ఈ సినిమాకు చుక్కెదురయింది. ఆర్ ఆర్ … Read more

Chiranjeevi: ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి… మాటల్లేవ్ అంటూ కామెంట్స్!

Chiranjeevi: నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలోనే సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని చూస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కుటుంబం మెగా కుటుంబం ఈ సినిమాని వీక్షించారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆర్ఆర్ఆర్ టీమ్ బెనిఫిట్ షోలను చూసింది. ఈ సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాపై … Read more

RRR Upasana : ఆర్ఆర్ఆర్‌లో చరణ్ నటనకు ఉపాసన ఫిదా.. థియేటర్‌లో పేపర్లు విసిరేస్తూ రచ్చ.. వీడియో!

RRR Upasana : Upasana throws papers in theatre after seeing Ram Charan stunning performance in RRR Movie

RRR Upasana : ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ బొమ్మ పడగానే అభిమానుల రచ్చ మొదలైంది. జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులకే కాదు.. సెలబ్రిటీలు సహా మూవీ చూసిన ప్రతిఒక్కరూ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. అందులోనూ రామ్ చరణ్ మూవీ కావడంతో మెగా … Read more

RRR Rajamouli : రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన అల్లూరి మనవడు.. రామ్‌ గోపాల్‌ వర్మ స్పందన ఏంటో తెలుసా?

RRR Rajamouli : Alluri sitarama raju Grandson Warns SS Rajamouli on RRR Film Story

RRR Rajamouli : ఈ మధ్య కాలం లో ప్రతి పెద్ద సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. అది కొందరు కావాలని చేస్తున్నారు.. కొన్ని వివాదాలు జెన్యూన్‌ గా ఉన్నాయి. కొందరు పబ్లిసిటీ కోసం పెద్ద సినిమాలను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది అంటూ అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తమ కుటుంబ పెద్దాయన అయిన అల్లూరి … Read more

Join our WhatsApp Channel