Jabardasth: జబర్దస్త్ షోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన నవ్వుల రారాణి.. ఇక రచ్చ మామూలుగా ఉండదు!
Jabardasth: తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఎన్నో సినిమాలలో, స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఇంద్రజ, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టి బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అతి తక్కువ సమయంలోనే జెడ్జ్ గా వ్యవహరించి ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే ఇప్పటికే పలుసార్లు జబర్దస్త్ షో కి జడ్జి గా వ్యవహరించిన విషయం … Read more