Pushpa Review : పుష్ప మానియా మొదలైంది. పుష్పరాజ్ వచ్చేశాడు.. థియేటర్లన్నీ సందడిగా ప్రేక్షకులతో కిటకిటలాడిపోతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ థియేటర్లలో దద్దరిల్లిపోతోంది. అల్లూ అభిమానులకు ...