Virat kohli: ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా అంటున్న విరాట్ కోహ్లీ..!
పుష్ప సినిమా రిలీజ్ అయి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ… ఇంకా పుష్ప ఫీవర్ ప్రజలను వదలట్లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా పాటలు, డైలాగ్ లు జనాల్లో నోట్లలో విపరీతంగా నానుతున్నాయి. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ పాటలకు డ్యాన్స్ లు చేస్తూ… అందరినీ అలరిస్తున్నారు. అయితే తాజాగా ఊ అంటవా మావా.. ఊహూ అంటావా మావా అంటూ వచ్చే పాటకు క్రికెటర్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసి అందరినీ … Read more