Papaya leaves juice: ప్లేట్ లెట్లు పెంచుకోవాలంటే ఈ ఆకుల రసం తీసుకోవాల్సిందే..!
Papaya leaves juice: మనం ఆహారంగా తీస్కునే పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. బొప్పాయి పండ్ల వల్ల చాలా మేలు ఉంటుంది. బొప్పాయి పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయే వాటి చెట్ల ఆకుల్లో అంతకంటే ఎక్కువే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి చెట్టు ఆకులు కూడా ఔషధ గుణాలను కల్గి ఉంటాయి. డెంగ్యూ జ్వరం కారణంగా రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినప్పుడు బొప్పాయి ఆకులు దివ్య ఔషధంగా పని చేస్తాయి. సాధారణంగా మన రక్తంలో … Read more