sravana bhargavi : వివాదంలో సింగర్ శ్రావణ భార్గవి.. అన్నమయ్యను అవమానపరిచారంటూ?
sravana bhargavi : శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె ప్రముఖ సింగర్. 2009 నుండి శ్రావణ భార్గవి సింగర్ గా కొనసాగుతున్నారు. చాలా సినిమా పాటలకు తన గాత్రం అందించారు శ్రావణ భార్గవి. ఆమె ఒక సింగర్ మాత్రమే కాదు.. గీత రచయిత్రి కూడా. ఆమె ఇటీవల అన్నమయ్య కీర్తనను ఆలపిస్తూ ఓ వీడియో చేశారు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశారు. ఒకపరి కొకపరి … Read more