Nitya menon: నేనెవర్నీ పెళ్లి చేసుకోవడం లేదంటూ నిత్యా మీనన్ కామెంట్లు..!

Nitya menon: సౌత్ యాక్టరస్ నిత్యా మీనన్ తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. త్వరలో పెళ్లి ేచుసుకోబోతుందంటూ వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. మలయాల నటుడిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న పుకార్లు పచ్చి అబద్ధం అని.. తాను ఇప్పుడే వివాహం చేసుకోనంటూ వివరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. నా పెళ్లి పేరుతో సంతోషకరమైన కథ అల్లారని నవ్వుతూనే పుకార్లకు తెర … Read more

Join our WhatsApp Channel