Bigg Boss Non Stop Telugu : మొదటి వారంలో ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరిలో ఒకరు
Bigg Boss Non Stop Telugu : తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ఇటీవలే మొదలైన విషయం తెల్సిందే. మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు నామినేషన్స్ జరిగాయి. కొత్త వారు పాత వాళ్ళ కలయిక లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ విభిన్నంగా జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా పాత కంటెస్టెంట్స్ అయినా నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, అఖిల్, అరియానా లు నామినేట్ అయ్యారు. వీరిలో నుంచి వీక్ కంటెస్టెంట్ గా నట్రాజ్ మాస్టర్ ని … Read more