Success story: ఇంట్లోనే ఉండి చదివి గ్రూప్-1 కొట్టాడు.. ఎలాగో మీరూ తెల్సుకోండి!

Success story: ఇంటి వద్దే ఉండి చదివాడు. ఎలాంటి కోచింగ్ లూ తీసుకోలేదు. నేరుగా గ్రూప్-1 లో విజేతగా నిలిచి ఉద్యోగం సంపాదించాడో యువకుడు. అతడే నల్గొండ జిల్లాకు చెందిన నూకల ఉదయ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 2011 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సివిల్ పోస్టును సొంతం చేసుకున్నాడు. తనను పోలీసు అధికారిగా చూడాలనుకున్న తండ్రి, అన్నయ్యల కలను నెరవేర్చాడు. డిప్యూటీ కలెక్టర్ ను … Read more

Join our WhatsApp Channel