Krithi shetty: తన్ లవ్ గురించి స్పందించిన కృతి.. దృష్టంతా అక్కడే అంటూ కామెంట్లు!

Krithi shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈమె, రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్, అలాగే తమిళ … Read more

Join our WhatsApp Channel