Mahesh babu mother died : సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృ వియోగం..!
Mahesh babu mother died : గత కొంత కాలంగా తెలుగు చిత్ర సీమకు సంబంధించిన చాలా మంది నటులు చనిపోతున్నారు. టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి చాలా మంది నటులు, నిర్మాతలు, దర్శకులు ప్రాణాలు కోల్పోయారు. తాజూగా సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య, మిల్క్ బాయ్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. నిన్న రాత్రి చనిపోయినట్లు … Read more