Kodipunju: కోడిపుంజుకి దశదినకర్మలంట.. 500మందికి భోజనాలంట.. దానిని గుర్తుచేసుకుంటూ ఏడుపే ఏడుపు
Kodipunju: కొంతమందికి తమ పెంపుడు జంతువులు అంటే ఎనలేని ఇష్టం ఉంటుంది. వాటిని చాలా ప్రేమిస్తారు. ఇంట్లో సభ్యులుగానే చూస్తారు. వాటిని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఎక్కడికి వెళ్లినా వాటిని కూడా తీసుకువెళ్తారు. అవి దూరం అయితే అస్సలే తట్టుకోలేరు. కుటుంబసభ్యుడిని కోల్పోయినట్లుగా కన్నీరు మున్నీరు అవుతుంటారు. కొందరైతే డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. కానీ మనుషులు చనిపోతే చేసినట్లు అంత్యక్రియలు, దశదినకర్మలు చేయడం.. అందర్నీ పిలిచి భోజనాలు పెట్టడం గురించి ఎక్కడా విని ఉండారు. అలాంటి ఓ వింత … Read more