Karthika Deepam : ఎట్టకేలకు కలుసుకున్న హిమ, సౌర్య… సరదా తీరలేదా అంటూ హిమను బాధపెట్టిన సౌమ్య!
Karthika Deepam March 23 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంటుంది. వంటలక్క డాక్టర్ బాబు ఉన్నప్పుడు ఈ సీరియల్ ఎలాగైతే రేటింగ్ సొంతం చేసుకుందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా హిమ పుట్టినరోజు కావడంతో పుట్టినరోజు జరుపుకున్న అనంతరం హాస్పిటల్ లో అందరికీ తన పుట్టిన రోజు సందర్భంగా స్వీట్లు పంచుతుంది. … Read more