Deepa Reentry: కార్తీకదీపంలో వంటలక్క రీఎంట్రీ, నిజమెంత?
Deepa Reentry: బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియల్స్ లో కార్తీక దీపం కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటలక్క, వంటలక్క అంటూ లక్షలాది మంది ఆ సీరియలన్ ను ప్రతినిత్యం చూసేవాళ్లు. కానీ వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్లను తీసేసినప్పటి నుంచి ఈ సీరయల్ టీఆర్పీ పడిపోయింది. అప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఏళ్ల పాటు సాగిందీ కార్తీకదీపం. అయితే వంటలక్క లేకపోతే సీరియలే వేస్ట్ అంటూ, ఎలాగైనా సరే … Read more