Karthika Deepam : ఆనంద్‌ని దత్తత ఇచ్చిన సౌందర్య.. మోనిత ఏం చేయనుంది..?
Karthika Deepam Mar 3 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప బస్తి కి వెళ్లి అక్కడ మోనిత చెంప చెల్లుమనిపించి, అడ్డదారిలో బిడ్డను కన్నావు. పిచ్చిపిచ్చిగా వాగితే నరికేస్తా అంటూ వార్నింగ్ ఇస్తుంది. అలా దీప, మోనిత ల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరుగుతుంది. అనంతరం మోనిత నీకు ఎలా గుణపాఠం చెప్పాలో … Read more