Trivikram srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు షాక్ ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసుల!
Trivikram srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జూబ్లీహిల్స్ పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కోర్టు ఆదేశాల మేరకు గత కొంతకాలం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను ఆపి వాటిని తొలగించి కార్లకు ఫైన్ వేయడం మనం చూస్తున్నాము. కోర్టు ఆదేశాల మేరకే కార్లకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని సూచించినప్పటికీ కొందరు అలాగే తిరగడంతో పోలీసులు అటువంటి వాహనాలకు బ్లాక్ ఫిలిం తొలగించడమే కాకుండా ఫైన్ … Read more