Reliance Jio : జియో చౌకైన ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా JioTV కూడా
Reliance Jio : ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ జియో టీవీకి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది.