Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టార్గెట్ వైసీపీ..!
Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలక అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో అధికార వైసీపీ పార్టీని ఇరుకున పెట్టాలంటే విశాఖ స్టీల్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని చెబుతోంది. నష్టాల నుంచి గట్టేక్కించాలంటే ప్రైవేటీకరణ తప్పనిసరి అని పేర్కొంది.అయితే, కేంద్రం నిర్ణయంతో ఏపీలో అధికార వైసీపీ పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రానికి ఎదురు … Read more