Guppedantha Manasu : జగతిని కోరుకుంటున్న మహేంద్ర వర్మ.. పర్సనల్ విషయం అంటూ వసుతో ఓపెన్ అయిన రిషి!
Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దేవయాని ఇంటి నుంచి కారులో తిరిగి వెళుతున్న క్రమంలో జగతి ‘అవకాశం ఉన్నప్పుడు కాదు. ఆహ్వానం ఉన్నప్పుడే ఆ ఇంటి గడప తొక్కుతాను. అది గడప కాదు సీతారాములను విడదీసిన లక్ష్మణరేఖ’ అని వసుధార కు చెబుతుంది. మరోవైపు మహేంద్ర ను దగ్గరుండి చూసుకుంటున్న రిషిహేం మద్ర తో ఇలా అంటాడు. ‘డాడ్ నేను మీ దగ్గరే … Read more