Guppedantha Manasu : మహేంద్ర చేసిన పనికి బాధపడుతున్న రిషి.. ఒకరికొకరు ఎదురుపడ్డ జగతి, రిషి..?
Guppedantha Manasu March 4 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బాగానే ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. మహేంద్ర చేసిన పనికి బాధపడుతున్న రిషి గౌతమ్ కార్ లో ఇంటికి తీసుకుని వెళుతూ రిషి బాధపడకు, నేను నీ పెళ్లి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అని ధైర్యం చెబుతాడు. రిషి నువ్వు అలా ఉంటే నేను చూడలేను రా అలా ఉండకు గౌతమ్ ధైర్యం … Read more