Hyper aadi: ఏంటీ.. ఆది ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తాడా.. అదీ ఒక్క జబర్దస్త్ షో ద్వారానేనా?

Hyper aadi: మాట మాటలోనూ పంచు వేసే హైపర్ ఆది గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కున్న అతను జబర్దస్త్ షో ద్వారా చాలా పేరు సంపాదించుకున్నాడు. ఈ షో వల్లే తన వల్ల అమ్ముడుపోయిన పొలాన్ని తన తండ్రికి కొనివ్వగలిగానని కూడా చెప్పాడు. అయితే ఒ షో ద్వారా అతను బాగానే సంపాదించుకున్నాడట. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే హైపర్ ఆది ఇంటితో పాటు … Read more

Sudigali Sudheer : మాట తప్పుతున్న గెటప్ శ్రీను… కోపంతో సుడిగాలి సుధీర్‌..!

Sudigali Sudheer takes on getup srinu from jabardasth comedy show

Sudigali Sudheer : ఈటీవీలో గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ డౌన్ టైమ్‌ స్టార్ట్‌ అయినట్లుగా అనిపిస్తుంది. హైపర్ ఆది జబర్దస్త్ నుండి ఎగ్జిట్ అయ్యాడు. త్వరలోనే మరో ప్రముఖ టీమ్‌ లీడర్ కూడా ఈ టీవీ మల్లెమాలకు గుడ్బై చెప్పే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మల్లెమాల వారితో ఆయన చేసుకున్న అగ్రిమెంట్‌ త్వరలోనే ముగియ బోతోందట. తద్వారా ఆయన ఈటీవీ నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయట. ఈ … Read more

R.K Roja : వామ్మో.. జబర్దస్త్ జడ్జిగా రోజా అన్ని కోట్లు సంపాదించారా?

R.K Roja

R.K Roja : ఒకప్పుడు వెండితెర నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో కీలకంగా ఉన్నటువంటి రోజా గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈమెకు మంత్రి పదవి రావడంతో తనకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని,ఆ బాధ్యతలను నిర్వర్తించడం కోసం తనకు ఎంతో ఇష్టమైన నటనకు కూడా దూరం అవుతున్నారని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమం … Read more

Vanitha Vijay Kumar: జబర్దస్త్‌లోకి ఎంటర్ అయిన కాంట్రవర్సీ క్వీన్ వనితా విజయ్ కుమార్.. షోలో రచ్చ రచ్చే!

Vanitha Vijay Kumar: గత తొమ్మిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ టీఆర్పీ రేటుతో దూసుకుపోతూ, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న కామెడీ షో జబర్దస్త్. ఈ కార్యక్రమం ద్వారా పలువురు కమెడియన్లకు సైతం పాపులారిటీతో పాటు, జీవితాన్నీ ప్రసాదించింది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రారంభంలో నాగబాబు, రోజా ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినా, కొన్ని కారణాల వల్ల నాగబాబు వైదొలగి, రోజా ఒక్కరే షోలో కంటిన్యూ అవుతున్నారు. కానీ తాజాగా ఆమె కూడా మంత్రి … Read more

Join our WhatsApp Channel