Instagram: మీ పిల్లలకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉందా… అయితే ఈ ఫీచర్ గురించి తెలుసుకోవాల్సిందే!
Instagram:ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ఫోన్ లేకుండా క్షణం గడప లేకపోతున్నారు ఈ క్రమంలోనే చిన్నపిల్లలకు సైతం ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విటర్ వంటి వాటి గురించి తెలుస్తోంది ఈ క్రమంలోనే కొందరు అతి చిన్న వయసులోనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తరచూ ఇంస్టాగ్రామ్ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అయితే మీ పిల్లలు కనకం ఇంస్టాగ్రామ్ అకౌంట్ కనుక ఉంటే ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వారు ఇంస్టాగ్రామ్ లో ఎంత … Read more