Hemachandra Sravana Bhargavi : విడాకుల వార్తలపై హేమచంద్ర-శ్రావణ భార్గవి రియాక్షన్.. అయితే నిజమేనా?
Hemachandra Sravana Bhargavi : సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ సింగర్స్ విడాకులు తీసుకోబోతున్నారంటూ రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కొన్నిరోజులుగా ఏ సోషల్ ప్లాట్ ఫాం చూసినా ఇదే వార్త హల్ చల్ చేస్తోంది. స్టార్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని, ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, ఇప్పటివరకూ హేమచంద్ర, శ్రావణ భార్గవి వీరిలో ఎవరూ కూడా ఈ వార్తలను ఖండించలేదు. దాంతో అనుమానాలు మరింత బలపడి.. … Read more