Grapes : ఎక్కువగా ద్రాక్షలు తింటున్నారా… ఈ సమస్యలు ఎదురవక తప్పదు !

issues-by-having-grapes in telugu

Grapes : పండ్లలో ద్రాక్షలను కొంతమంది బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. కొంచెం పుల్లగా, తియ్యగా ఉండే ఈ పండ్లు శరీరానికి అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. కాగా ద్రాక్ష ఆరోగ్యానికి చాలా చేయడంతో పాటు ఎక్కువగా తినడం వల్ల పలు నష్టాలను కూడా కలిగిస్తుంది. అవును … ద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలానే కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం కూడా […]

Hyderabad: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్లు తీశారు కిడ్నీ నుంచి.. హైదరాబాద్ లో వైద్యుల ఘనత

Hyderabad: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని పలువురు చెబితే సాధారణమే కదా చాలా మందిలో ఇలా ఉంటాయని అనుకుంటాం. కానీ కిడ్నీలో 206 రాళ్లు ఉంటే ఏమంటాం. ఏమీ అనలేం. ఆశ్చర్యపోవడం తప్పా. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు గుర్తించారు వైద్యులు. రోగిని నొప్పి తీవ్రం కావడంతో వాటిని తొలగించక తప్పని పరిస్థితి తలెత్తింది. అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీలో రాళ్లతో తీవ్రమైన నొప్పి రాగా ఏప్రిల్ […]

Youngest organ donor: ఆడిపాడే వయసులోనే అవయవ దానం.. ఇదే మొదటి సారట!

Youngest organ donor: ఆ పాప వయసు ఆరేళ్లు… కానీ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జిరిగింది. నోయిడాలోని ఆరేళ్ల బాలిక రోలి ప్రజా ప్రతిపై గుర్తు తెలియని దుండగలు కాల్పులు జరిపారు. కాల్పు ఈ దుర్ఘటనలో బాలిక రోలి ప్రజా ప్రతి తీవ్రంగా గాయపడింది. ఆ బాలికను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలిక రోలీ ప్రజా ప్రతి కోమాలోకి వెళ్లింది. ఆ పాపను కాపాడేందుకు […]

Diabetes: మీకు మధుమేహం ఉందా.. ఇది ఒకసారి ట్రై చేయండి.. మంచి ఫలితం ఉంటుంది

Diabetes: ఒంట్లోకి చక్కెర వ్యాధి వచ్చిందంటే చాలు కష్టాలు మొదలైనట్లే. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే విషయంలో ఆహారం అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు రోజూ ఉదయం లేదా సాయంత్రం నాలుగైదు తులసి ఆకులను నమలాలి. పూర్తిగా నమిలి మింగేయ్యాలి. తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని ప్రతి రోజు […]