Intinti gruhalakshmi: ఎస్సై కోసం బార్‌కి వెళ్లిన తులసి… కొడుకుని రక్షించుకోవడానికి పోలీస్ స్టేషన్ ముందు ఏం చేయనుంది
Intinti gruhalakshmi: మధ్యతరగతి ప్రేమానురాగాలు కష్టసుఖాలు అత్యద్భుతంగా చిత్రించిన డైలీ సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. మరి ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. దాని హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బారు షాపులో మందు తాగుతున్న ఎస్ఐ కోసం వెతుకుతూ ఉంటుంది తులసి. ఇంతలో అక్కడ మందు తాగేవాళ్లు చాలామంది తనపై అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి.. కొడుకు కనిపించడం లేదన్న బాధతోటి మందు కొడదామని వచ్చావా అని అడుగుతాడు. దీంతో లేదండి.. మీ కోసమే … Read more