Geetu Royal: గంటసేపు వలవలా ఏడ్చిన గీతూ రాయల్.. షన్నూ ఫ్యాన్స్ ఫైర్, ఎందుకంటే?

Geetu Royal : బిగ్ బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయిన గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర షోతో పాటు జబర్దస్త్ వేదికపై కూడా మెరిసింది. అంతేనా ఇప్పుడు బిగ్ బాస్ 6లోనూ పాల్గొనబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గీతూ రాయల్ కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి తనను బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ వలవలా ఏడ్చేసింది. అయితే అందరూ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని చెప్పినప్పటికీ తాను వినలేదని.. చాలా … Read more

Join our WhatsApp Channel