CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సు.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు..!
CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సును చాటుకున్నారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎదురుచొచ్చిన అంబులెన్స్ కు దారిచ్చి మంచి మనస్సును చాటుకున్నారు. ఏపీ ప్రజలందరికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తుండగా మధ్యలో 108 వాహనం వచ్చింది. సీఎం ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. అదే సమయంలో గన్నవరం నుంచి విజయవాడ వైపు 108 వాహనం వచ్చింది. … Read more