Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పై అభిమానంతో వీపుపై టాటూ వేయించుకున్న అమ్మాయి..?
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. ఈయన హీరోగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. విజయ్ దేవరకొండకు ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. ఒకసారి కలిస్తే చాలు అని ఫీలయ్యే … Read more