Health Tips: వేసవికాలంలో ప్రతిరోజు ఉల్లిపాయ తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

Health Tips: వేసవి కాలం మొదలై రోజు రోజుకి ఉష్ణోగ్రత తీవ్రత పెరిగిపోతోంది. ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల తరచు శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది.తద్వారా వాంతులు-విరేచనాలు, కళ్ళు తిరగటం, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. అయితే వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి చాలామంది ఎక్కువ నీటి శాతం కలిగిన … Read more

Join our WhatsApp Channel