Dhanteras 2022: ధంతేరాస్ నాడు కొన్న పాత్రలు, నాణేలతో ఇంట్లోకి అలాగే వెళ్లిపోకూడదు..!
Dhanteras 2022: ధంతేరాస్ పండుగను, ఆరోజును చాలా మంది పవిత్రంగా భావిస్తారు. ఈరోజున ధన్వంతరి పూజన భక్తిగా చేస్తే ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి వ్యాధులన్నీ నయం అవుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఈ పర్వదినాన వస్తువులు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇది అత్యంత శుభసూచిక సమయం కాబట్టి వస్తువుల కొనుగోళ్లకు సరైన సమయం అని ప్రజలు భావిస్తారు. చాలా మంది బంగారం లేదా వెండి వస్తువులను కొనుక్కుంటారు. వాటికి పసుపు కుంకుమ రాసి అమ్మవారి ప్రతిమ … Read more