Devatha: ఆదిత్యకు ఎటువంటి సమస్య లేదనే నిజం సత్యకు తెలుస్తుందా… దేవుడమ్మకు ఆదిత్య ఏం చెప్తాడు..?
Devatha: బుల్లితెరపై ప్రేక్షకాధరణాభిమానాలు పొందుతున్న ధారావాహిక దేవత. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం. పార్క్‌లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది దేవుడమ్మ. అక్కడికే వచ్చిన చిన్మయి దేవి ఏమయ్యింది అవ్వ అని అడుగుతారు. నాకు బాధగా అనిపించినప్పుడుల్లా ఇలా వచ్చి కూర్చుంటాను అంటుంది. నాకు బాధను తీర్చడానికి ఎవరు లేరుకదా అంటుంది దేవుడమ్మ నీకు బాధేముంది అని అవ్వ అంటుంది దేవీ. నీకు తెలియదు అంటుంది దేవుడమ్మ. నువ్ నా … Read more