Liver In Danger : మీ కాలేయాన్ని ఇలా శుద్ధి చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు!
Liver in Danger : మానవ శరీరంలో ఒక్కో అవయవం దాని విధులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తుంది. అయితే, మనిషి తన జీవితకాలంలో డబ్బులు, ఆనందం, ఏంజాయ్ మెంట్ కోసం ఆరోగ్యాన్ని, శరీరాన్ని సరిగా పట్టించుకోకపోవచ్చు. ప్రస్తుత తరుణంలో బయట ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే బయట దొరికే చిరుతిండ్లు, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉన్నాయా? తాజా ఆయిల్‌తో చేస్తు్న్నారా? వాడేసినా, మురికి పదార్థాలతో చేస్తున్నారా? అని కనుక్కోవడం చాలా కష్టం. అలాంటివి … Read more