Natural Star Nani : 12 కోట్లతో ఆ మూవీ కోసం భారీ సెట్ వేయించిన నేచురల్ స్టార్ నాని…

Natural Star Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. చాలా రోజుల తరువాత ఓ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాని. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. సాయి … Read more

Join our WhatsApp Channel