Cuddle Therapy : అతని కౌగిలిలో బందీ కావాలంటే గంటకు 7000 చెల్లించాల్సిందే..?
Cuddle Therapy : ప్రస్తుత కాలంలో మనిషి అవసరాలను బట్టి సులువైన మార్గంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో కొత్త విధానాలను కనిపెడుతున్నారు. బ్రిటన్ కి చెందిన టీజర్ అనే వ్యక్తి వినూత్న పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తూ సులువైన పద్ధతిలో గంటకు 7000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అసలు విషయానికి వస్తే.. ప్రస్తుత కాలంలో ఈ బిజీ లైఫ్ లో కొందరు ఇతరులతో సాన్నిహిత్యంగా ఉండలేక తమ మనసులో ఉన్న భావాలను ఇతరులతో పంచుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. … Read more