Credit card: క్రెడిట్ కార్డులు ఒకటి కంటే ఎక్కువ ఉంటే మంచిదా.. కాదా!
Credit card: క్రెడిట్ కార్డుల ఉపయోగం వల్ల లాభాల ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. రోజువారీ ఖర్చులపై రాయితీ కూడా పొందొచ్చు. చాలా సందర్భాలకు ఒకే కార్డు అవసరమైనప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ కార్డులు ఉండడం అదనపు ప్రయోజాన్ని కల్పిస్తాయి. చాలా మందికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలనే విషయంపై సందేహం ఉంటుంది. దీన్ని ఎలా నిర్ణయించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మొదటి సారి క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే.. మీకు క్రెడిక్ … Read more